ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు

జీహెచ్‌ఎంసీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఎన్నికల అధికారులు ఉపసంహరణ ప్రక్రియ చేపట్టారు. పరిశీలన అనంతరం 1,825 మంది అభ్యర్థుల నామినేషన్లను ఎన్నికల సంఘం పరిగణనలోకి తీసుకుంది..

Updated : 22 Nov 2020 16:05 IST

హైదరాబాద్‌: జీహెచ్‌ఎంసీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఎన్నికల అధికారులు ఉపసంహరణ ప్రక్రియ చేపట్టారు. పరిశీలన అనంతరం 1,825 మంది అభ్యర్థుల నామినేషన్లను ఎన్నికల సంఘం పరిగణనలోకి తీసుకుంది. ఉపసంహరణ గడువు ముగియడంతో ఈ సాయంత్రం బరిలో ఉన్న అభ్యర్థుల తుది జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించనుంది.


Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని