AP Cabinet: పవన్‌కు పంచాయతీరాజ్‌... అనితకు హోంశాఖ.. ఏపీలో మంత్రులకు కేటాయించిన శాఖలివే!

Andhra Pradesh Cabinet Portfolios: ఆంధ్రప్రదేశ్‌ మంత్రులకు సీఎం చంద్రబాబు నాయుడు శాఖలు కేటాయించారు.

Updated : 14 Jun 2024 16:08 IST

Andhra Pradesh Cabinet Portfolios| అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ మంత్రులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu) శాఖలు కేటాయించారు. ఈ మేరకు జాబితాను విడుదల చేశారు. పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan)కు డిప్యూటీ సీఎంతో పాటు పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖలు కేటాయించారు. నారా లోకేశ్‌ (Nara Lokesh)కు విద్య (హెచ్‌ఆర్‌డీ), ఐటీ, ఆర్టీజీ శాఖలు ఇవ్వగా, కింజరాపు అచ్చెన్నాయుడుకు వ్యవసాయ శాఖ అప్పగించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని