Botsa: జంగారెడ్డిగూడెం ఘటనపై ప్రకటన చేస్తాం: బొత్స
పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో కల్తీసారా మరణాలపై ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఈ విషయంలో వాయిదా
అమరావతి: పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో కల్తీసారా మరణాలపై ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఈ విషయంలో వాయిదా తీర్మానంపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. అమరావతిలో బొత్స మీడియాతో మాట్లాడారు. తెదేపా సభ్యులు పరిధులు దాటారని.. పోడియం వద్ద కాగితాలు చించేసి స్పీకర్‌పై విసిరారని విమర్శించారు. ఓటీఎస్ఫై ప్రశ్నకు ప్రభుత్వం సమాధానం చెప్తే వాస్తవాలు ప్రజలు తెలిసి ఆదరణ కోల్పోతామనే తెదేపా ఈ రగడ చేస్తోందని ఆరోపించారు.
జంగారెడ్డిగూడెం ఘటనపై ప్రభుత్వం సభలో ప్రకటన చేస్తుందని బొత్స చెప్పారు. జంగారెడ్డిగూడెం మృతుల కుటుంబసభ్యులెవరూ ఫిర్యాదు చేయలేదన్నారు. ఈ అంశంపై చంద్రబాబు, ఆయన కోటరీ చేస్తున్న ప్రచారం అవాస్తవమని చెప్పారు. కల్తీ సారా అయితే మూకుమ్మడిగా చనిపోతారని.. జంగారెడ్డిగూడెంలో అలాంటి పరిస్థితి ఉత్పన్నం కాలేదన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
డబ్బు తరలించడానికే ఆ కంటెయినర్
అయిదేళ్లుగా అడ్డదారిన ఆర్జించిన రూ.వేల కోట్ల సొమ్మంతా తాడేపల్లి ప్యాలెస్ నుంచి కంటెయినర్లో తరలించి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వైకాపా అభ్యర్థులకు పంచడానికి సీఎం జగన్ సిద్ధమయ్యారని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఆరోపించారు. -
తొలిదశకు ముగిసిన నామినేషన్లు
లోక్‌సభ ఎన్నికల తొలిదశకు నామినేషన్ల గడువు బుధవారం ముగిసింది. ఏప్రిల్ 19న 21 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. -
టీఎంసీ దోచుకున్న సొమ్ము పేదలకే
పశ్చిమబెంగాల్లో పేదల నుంచి కొందరు దోచుకున్న రూ.3,000 కోట్లు తిరిగి బడుగులకే దక్కేలా చూసేందుకు ప్రయత్నిస్తున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. -
అమరావతి భాజపా అభ్యర్థిగా నవనీత్ రాణా
మహారాష్ట్రలోని అమరావతి నుంచి ప్రస్తుతం స్వతంత్ర ఎంపీగా ఉన్న సినీ నటి నవనీత్ రాణాకు భాజపా లోక్‌సభ టికెట్ ఇచ్చింది. ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేతో తొలి నుంచి పోరాడుతున్న ఆమెను భాజపా తమ పార్టీలో చేర్చుకుని సీటు కేటాయించింది. -
అరుణాచల్ సీఎం ఖండూ ఎన్నిక ఏకగ్రీవం!
అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో 5 సీట్లు ఏకగ్రీవం కానున్నాయి. ఇందులో ముఖ్యమంత్రి పెమా ఖండూ, నలుగురు భాజపా నేతలున్నారు. -
ఎన్నికల్లో పోటీ చేసేంత డబ్బు నా దగ్గర లేదు
లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేంత డబ్బు తనవద్ద లేదని, అందుకే భాజపా ఇచ్చిన ఆఫర్‌ను తిరస్కరించానని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. -
రాష్ట్రపతి పాలన విధిస్తే.. అది రాజకీయ ప్రతీకారమే
ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్టు నేపథ్యంలో దేశ రాజధాని దిల్లీలో రాష్ట్రపతి పాలన విధిస్తే అది రాజకీయ ప్రతీకారమే అవుతుందని దిల్లీ మంత్రి ఆతిశీ పేర్కొన్నారు. -
మహావికాస్ అఘాడీలో లుకలుకలు
ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన (యూబీటీ) బుధవారం మహారాష్ట్రలోని 17 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించడంతో విపక్ష మహా వికాస్ అఘాడీ కూటమిలో రగడ రాజుకుంది. -
దిలీప్ ఘోష్, సుప్రియాలకు ఈసీ నోటీసులు
ఎన్నికలవేళ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన భాజపా ఎంపీ దిలీప్ ఘోష్, కాంగ్రెస్ నాయకురాలు సుప్రియా శ్రీనేత్‌లకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) బుధవారం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. -
దిలీప్ ఘోష్, సుప్రియాలకు ఈసీ నోటీసులు
ఎన్నికలవేళ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన భాజపా ఎంపీ దిలీప్ ఘోష్, కాంగ్రెస్ నాయకురాలు సుప్రియా శ్రీనేత్‌లకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) బుధవారం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. -
ఓట్లు చీల్చాలనుకునేవారి చేతులు నరికేయాలి
లోక్‌సభ ఎన్నికల్లో మధ్యప్రదేశ్‌లోని ఝాబువా జిల్లాలో ఎవరైనా ఓట్ల చీలిక గురించి మాట్లాడితే వారిని వదిలిపెట్టకుండా చేతులు నరికేయాలని కాంగ్రెస్ శాసనసభ్యుడు వీర్ సింగ్ భూరియా తన అనుచరులను రెచ్చగొట్టేలా పిలుపునిచ్చారు. -
ఎన్నికల్లో కీలకాంశం నిరుద్యోగమే
నిరుద్యోగ సమస్య నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి ప్రధాని మోదీ అన్ని విధాల ప్రయత్నిస్తున్నప్పటికీ సార్వత్రిక ఎన్నికల్లో ఈ అంశమే దేశ భవిష్యత్తును నిర్ణయించనుందని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. -
అసమర్థ పాలనతోనే కరవు పరిస్థితులు
ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు, అసమర్థ పాలనతోనే రాష్ట్రంలో కరవు పరిస్థితులు నెలకొన్నాయని కరీంనగర్ లోక్‌సభ భారాస అభ్యర్థి బోయినపల్లి వినోద్‌కుమార్ ఆరోపించారు. -
రైతులకిచ్చిన హామీలేమయ్యాయి?
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి వంద రోజులు ఏనాడో దాటిపోయిందని.. ఇచ్చిన హామీలు ఏ ఒక్కటీ నెరవేరలేదని భారాస నేతలు దేవీప్రసాద్, ఎర్రోళ్ల శ్రీనివాస్ విమర్శించారు. -
భాజపా తెలంగాణ ఎన్నికల ఇన్ఛార్జిగా అభయ్‌పాటిల్
తెలంగాణ లోక్‌సభ ఎన్నికల పర్యవేక్షణ నిమిత్తం భాజపా ఇన్ఛార్జిగా ఎమ్మెల్యే అభయ్‌పాటిల్ నియమితులయ్యారు. -
మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నేడు
మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. గురువారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. -
మాజీ మంత్రి చిత్తరంజన్‌దాస్ కాంగ్రెస్‌లో చేరిక
మాజీ మంత్రి చిత్తరంజన్‌దాస్.. నాగర్‌కర్నూల్‌లో కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవి సమక్షంలో ఆ పార్టీలో చేరారు. తలకొండపల్లి మండలం సంగాయిపల్లిలో బుధవారం ఎమ్మెల్యేలు కసిరెడ్డి నారాయణరెడ్డి(కల్వకుర్తి), వంశీకృష్ణ (అచ్చంపేట) సమక్షంలో చిత్తరంజన్‌దాస్‌కు మల్లు రవి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. -
ఫోన్ ట్యాపింగ్‌లో ఎర్రబెల్లిదే కీలక పాత్ర
భారాస అధికారంలో ఉన్న సమయంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కీలక పాత్ర పోషించారని రాష్ట్ర మంత్రి కొండా సురేఖ ఆరోపించారు. -
ఫోన్ ట్యాపింగ్‌పై నిష్పాక్షిక విచారణ చేపట్టాలి
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిష్పాక్షికంగా విచారణ చేపట్టాలని మెదక్ లోక్‌సభ నియోజకవర్గ భాజపా అభ్యర్థి రఘునందన్‌రావు రాష్ట్ర డీజీపీని కోరారు. -
భారాస ఆరిపోయే దీపం: మధుయాస్కీగౌడ్
భారాస పార్టీ ఆరిపోయే దీపం అని పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాస్కీగౌడ్ వ్యాఖ్యానించారు. ఆయన బుధవారం గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడారు. -
సంక్షిప్త వార్తలు
ఆమ్ ఆద్మీ పార్టీ అగ్రనేత, దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్టుకు నిరసనగా ఇండియా కూటమి ఈ నెల 31న దిల్లీలో నిర్వహించనున్న ‘మహార్యాలీ’ని విజయవంతం చేయడానికి కాంగ్రెస్ నేతలు సన్నాహాలు చేపట్టారు.
తాజా వార్తలు (Latest News)
-
న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్‌లో భూపాలపల్లి ఫొటోగ్రాఫర్ చిత్రం ప్రదర్శన
-
నగదుంటేనే రైడ్ రైట్
-
మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నేడు
-
హైదరాబాద్, ముంబయి మ్యాచ్‌లో నమోదైన రికార్డులివీ..
-
రాశీఖన్నా ‘గోల్డెన్’ మెరుపులు.. అలా చూడొద్దన్న కేతిక.. టీమ్‌తో కృతి సనన్
-
లీడర్ పిలిస్తే.. జనసేన పార్టీ ప్రచారానికి సిద్ధంగా ఉన్నా: నటి అనసూయ