మున్సిపల్‌ ఎన్నికలకు భాజపా ఇన్‌ఛార్జిలు వీరే!

ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్‌, పరిషత్‌ ఎన్నికలకు భాజపా ఇన్‌ఛార్జులు, సమన్వయకర్తలను ఆ పార్టీ అధిష్టానం నియమించింది. ఉత్తరాంధ్ర బాధ్యతలు జీవీఎల్‌ నరసింహారావు..

Updated : 24 Feb 2021 10:59 IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్‌, పరిషత్‌ ఎన్నికలకు భాజపా ఇన్‌ఛార్జులు, సమన్వయకర్తలను ఆ పార్టీ అధిష్ఠానం నియమించింది. ఉత్తరాంధ్ర బాధ్యతలు జీవీఎల్‌ నరసింహారావు, కె.హరిబాబు, మాధవ్‌, విష్ణుకుమార్‌ రాజు, కాశీవిశ్వనాథరాజు, ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాలకు సుజనా చౌదరి, చిన్నం రామకోటయ్య, అంబికా కృష్ణ, గుంటూరు, ప్రకాశం జిల్లాలకు కన్నా లక్ష్మీనారాయణ, రావెల కిశోర్‌బాబు, నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాలకు సీఎం రమేశ్‌, ఆదినారాయణరెడ్డి, వాకాటి నారాయణరెడ్డిలను నియమించారు. అనంతపురం, కర్నూలు జిల్లాలకు టీజీ వెంకటేశ్‌, పార్థసారధి, వరదాపురం సూరి నియమితులయ్యారు.Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు