chandrababu: వైకాపా అక్రమ కేసులపై బాగా పనిచేశారు: చంద్రబాబు ప్రశంస

తెదేపా లీగల్‌ సెల్‌ సభ్యులతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. రాష్ట్రంలో వైకాపా సర్కారు ఉన్నప్పుడు అనేక పోరాటాలు చేయాల్సి వచ్చిందని.. ఆ పోరాటాల్లో లీగల్‌ సెల్‌ కృషి ప్రశంసనీయమని కొనియాడారు.

Published : 17 Jun 2024 22:33 IST

అమరావతి: తెదేపా లీగల్‌ సెల్‌ సభ్యులతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. రాష్ట్రంలో వైకాపా సర్కారు ఉన్నప్పుడు అనేక పోరాటాలు చేయాల్సి వచ్చిందని.. ఆ పోరాటాల్లో లీగల్‌ సెల్‌ కృషి ప్రశంసనీయమని కొనియాడారు. ప్రభుత్వమే దారుణాలు చేయడం వైకాపా హయాంలోనే చూశామని ఈ సందర్భంగా చంద్రబాబు వ్యాఖ్యానించారు. వైకాపా అరాచకాలను ఎదుర్కొన్నవారిపై అనేక కేసులు పెట్టారన్నారు.ఎన్ని అక్రమ కేసులు పెట్టినా.. బాగా పనిచేశారంటూ లీగల్‌సెల్‌ సభ్యుల్ని సీఎం ప్రశంసించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని