
Andhra News: జగన్ నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలందరిది: చంద్రబాబు
నంద్యాల: తెదేపా పాలనలో రాష్ట్రంలో లక్షల మందికి ఇళ్లు కట్టించామని ఆ పార్టీ అధినేత చంద్రబాబు తెలిపారు. సీఎం జగన్ మూడేళ్ల పాలనలో ఎక్కడైనా ఒక్క ఇల్లు కట్టారా? అని ప్రశ్నించారు. నంద్యాల జిల్లా జలదుర్గంలో నిర్వహించిన రోడ్ షోలో చంద్రబాబు మాట్లాడారు. తెదేపా హయాంలో మహిళలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేశామని చెప్పారు. తాము అధికారంలోకి వచ్చాక ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దుతామని పేర్కొన్నారు. జగన్ నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలందరిపై ఉందన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Corona: కాసిపేట గురుకుల పాఠశాలలో కరోనా కలకలం
-
Politics News
Punjab: పార్టీని భాజపాలో విలీనం చేయనున్న అమరీందర్ సింగ్!
-
Business News
Export Tax: ఆ లక్ష్యంతోనే ఇంధన ఎగుమతులపై పన్ను: సీతారామన్
-
Politics News
Telangana News: హైదరాబాద్లో ఫ్లెక్సీల వివాదం.. పోలీసులకు ఫిర్యాదు చేసిన తెరాస
-
Movies News
The Warriorr: పాన్ ఇండియా పోలీస్.. ‘ది వారియర్’ ట్రైలర్ వచ్చేసింది!
-
India News
Sanjay Raut: మేం వాళ్లలా కాదు.. ఎలాంటి అడ్డంకులు సృష్టించం: సంజయ్ రౌత్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- TS TET Results: తెలంగాణ టెట్ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి..
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? ( 01-07-2022)
- Pakka Commercial Review: రివ్యూ: పక్కా కమర్షియల్
- Tollywood movies: ఏంటి బాసూ.. ఇలాంటి మూవీ తీశావ్..!
- Salmonella: ‘సాల్మొనెల్లా’ కలకలం.. ప్రపంచంలోనే అతిపెద్ద చాక్లెట్ ప్లాంట్లో ఉత్పత్తి నిలిపివేత!
- Meena: అలా ఎంత ప్రయత్నించినా సాగర్ను కాపాడుకోలేకపోయాం: కళా మాస్టర్
- Uddhav thackeray: ఉద్ధవ్ లెక్క తప్పిందెక్కడ?
- Meena: అసత్య ప్రచారం ఆపండి.. మీనా భావోద్వేగ లేఖ
- Nupur Sharma: నుపుర్ శర్మ దేశానికి క్షమాపణలు చెప్పాలి
- ఈ మార్పులు.. నేటి నుంచి అమల్లోకి..