Published : 16 Jan 2022 17:44 IST

TS News: కాంగ్రెస్‌లో చేరనున్న రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్‌

హైదరాబాద్‌: రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్‌ త్వరలో సొంతగూటికి వెళ్లనున్నారు. ఈనెల 24న కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరే అవకాశం కనిపిస్తోంది. గతంలో పీసీసీ అధ్యక్షుడిగా, మంత్రిగా కాంగ్రెస్‌లో కీలక పాత్ర పోషించిన డీఎస్‌... 2015లో తెరాసలో చేరారు. తెరాస నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన ఆయన .. కొంతకాలంగా పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో మళ్లీ కాంగ్రెస్‌లో చేరాలని డీఎస్‌ నిర్ణయించుకున్నారు.

Read latest Politics News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని