Updated : 12 Jan 2020 09:35 IST

అధ్యక్షుడు లక్ష్మణ్‌తో భాజపా శ్రేణుల వాగ్వాదం

హైదరాబాద్: తెలంగాణ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌తో పార్టీ శ్రేణులు వాగ్వాదానికి దిగాయి. పురపాలక ఎన్నికలకు సంబంధించి నిజామాబాద్‌లో టికెట్లు అమ్ముకున్నారని భాజపా ఎంపీ అర్వింద్‌పై నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు లక్ష్మణ్‌కు ఫిర్యాదు చేశారు. ఒక సామాజిక వర్గానికే టికెట్లు ఇచ్చారని అర్వింద్‌పై మండిపడ్డారు. ఎంపీ అర్వింద్‌, బసవ లక్ష్మీ నారాయణ టికెట్లు అమ్ముకున్నారని అరోపించారు. పార్టీ శ్రేణులకు లక్ష్మణ్‌ సర్ది చెప్పినా వారు వినిపించుకోవడం లేదని సమాచారం.


Read latest Politics News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని