Updated : 27 Jan 2020 13:11 IST

LIVE : ఏపీ శాసనసభ సమావేశాలు ప్రారంభం

అమరావతి: ఏపీ శాసనమండలి రద్దుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిన అనంతరం..శాసనసభ సమావేశం ప్రారంభమైంది. రద్దు తీర్మానాన్ని ముఖ్యమంత్రి జగన్‌ సభలో ప్రవేశపెట్టారు. సభ ఈ తీర్మానాన్ని ఆమోదించిన తర్వాత.. సదరు ప్రతిని కేంద్రానికి పంపనున్నారు.

 

 


Read latest Politics News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని