చంద్రబాబుతో జయసుధ భేటీ

తెదేపా అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో సినీనటి జయసుధ భేటీ అయ్యారు. హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. తన కుమారుడి వివాహ ఆహ్వాన పత్రికను చంద్రబాబుకు అందజేశారు. పెళ్లికి తప్పకుండా రావాలని ఆహ్వానించారు. జయసుధ వెంట ఆమె సోదరి సుభాషిణి కూడా ఉన్నారు.

Published : 17 Feb 2020 12:25 IST

హైదరాబాద్‌: తెదేపా అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో సినీనటి జయసుధ భేటీ అయ్యారు. హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. తన కుమారుడి వివాహ ఆహ్వాన పత్రికను చంద్రబాబుకు అందజేశారు. పెళ్లికి తప్పకుండా రావాలని ఆహ్వానించారు. జయసుధ వెంట ఆమె సోదరి సుభాషిణి కూడా ఉన్నారు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని