
Published : 07 Mar 2020 20:44 IST
తెలంగాణ కేబినెట్ భేటీ
హైదరాబాద్: తెలంగాణ కేబినెట్ భేటీ ప్రారంభమైంది. ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన కొనసాగుతున్న ఈ సమావేశంలో ఆదివారం ప్రవేశ పెట్టబోయే బడ్జెట్‌కు మంత్రివర్గం ఆమోదం తెలపనున్నారు. 2020-21 ఏడాదికి సంబంధించిన వార్షిక పద్దును ఆర్థికమంత్రి హరీశ్‌రావు అసెంబ్లీలో రేపు ప్రవేశపెట్టనున్నారు.
Tags :
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.