కార్మికులు, కూలీలు ఉపాధి కోల్పోయారు: పవన్‌

కరోనా వ్యాప్తి నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌ వల్ల కార్మికులు, కూలీలు ఉపాధి కోల్పోయారని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ఈ మేరకు ఆయన ట్విటర్‌లో పోస్టు చేశారు. లాక్‌డౌన్‌ కారణంగా ఉద్యాన, ఆక్వా రైతులు...

Published : 01 Apr 2020 01:04 IST

అమరావతి: కరోనా వ్యాప్తి నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌ వల్ల కార్మికులు, కూలీలు ఉపాధి కోల్పోయారని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ఈ మేరకు ఆయన ట్విటర్‌లో పోస్టు చేశారు. లాక్‌డౌన్‌ కారణంగా ఉద్యాన, ఆక్వా రైతులు సమస్యలు ఎదుర్కొంటున్నారని, కార్మికుల, రైతుల సమస్యలను ప్రభుత్వం గుర్తించాలని కోరారు. మార్కెట్లు మూతపడి అరటి రైతులు చాలా నష్టపోయారని, రైతుల ఉత్పత్తులను ప్రభుత్వమే కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టాలని పవన్‌ డిమాండ్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని