‘అచ్చెన్నాయుడు.. నీతో మేమున్నాం’

ఈఎస్‌ఐ అవినీతికి సంబంధించి టీడీఎల్పీ ఉపనేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడి అరెస్టును నిరసిస్తూ ట్విటర్‌లో ఆయనకు భారీ ఎత్తున మద్దతు లభిస్తోంది. దేశవ్యాప్తంగా ఆయన మద్దతుదారులు, అభిమానులు అరెస్టును...

Updated : 12 Jun 2020 15:23 IST

ట్విటర్‌లో ట్రెండ్‌ అవుతున్న హ్యాష్‌ట్యాగ్‌

అమరావతి: ఈఎస్‌ఐలో అవినీతి జరిగిందన్న ఆరోపణలకు సంబంధించి టీడీఎల్పీ ఉపనేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడి అరెస్టును నిరసిస్తూ ట్విటర్‌లో ఆయనకు భారీ ఎత్తున మద్దతు లభిస్తోంది. ఆయన మద్దతుదారులు, అభిమానులు అరెస్టును నిరసిస్తూ సంఘీభావం తెలుపుతున్నారు. ‘‘#WeStandWithAtchannaidu’’(వి స్టాండ్‌ విత్‌ అచ్చెన్నాయుడు) అనే హ్యాష్‌ ట్యాగ్‌ ప్రస్తుతం ట్విటర్‌లో ట్రెండింగ్‌లో ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని