TS Politics: తెరాస-భాజపా శ్రేణుల ఘర్షణ
సిరిసిల్ల అంబేడ్కర్ చౌరస్తాలో తెరాస-భాజపా నేతల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.
సిరిసిల్ల పట్టణం : సిరిసిల్ల అంబేడ్కర్ చౌరస్తాలో తెరాస-భాజపా నేతల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దళితబంధు కార్యక్రమం ప్రారంభోత్సవం సందర్భంగా తెరాస నేతలు అంబేడ్కర్ చౌరస్తాలో ఉత్సవాలు చేస్తుండగా.. అదే సమయంలో భాజపా నేతలు ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు దిష్టిబొమ్మతో అక్కడికి చేరుకున్నారు. దీంతో రెండు పార్టీల నాయకుల మధ్య మాటామాటా పెరిగింది. ఈ క్రమంలో ఒకరిపైఒకరు దాడులు చేసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని ఇరు పార్టీల నేతలకు సర్దిచెప్పి పంపించారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
USA: అమెరికాకు ఊరట.. అప్పుల పరిమితి పెంపుపై సూత్రప్రాయంగా ఒప్పందం
-
Sports News
Shubman Gill: కోహ్లీ, రోహిత్ జట్లపై సెంచరీలు.. ఇప్పుడు ధోనీ వంతు : గిల్‌పై మాజీ పేసర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
Movies News
keerthy suresh: కీర్తి సురేశ్ పెళ్లిపై వార్తలు.. క్లారిటీ ఇచ్చిన తండ్రి
-
India News
Shah Rukh Khan: కొత్త పార్లమెంట్‌పై షారుక్ ట్వీట్.. స్పందించిన ప్రధాని మోదీ..!
-
Movies News
Sharwanand: ఎవరికీ గాయాలు కాలేదు.. రోడ్డు ప్రమాదంపై హీరో శర్వానంద్ టీమ్ క్లారిటీ
-
Sports News
Dhoni- Chahar: ధోనీ నుంచి అక్షింతలు పడ్డాయి.. అభినందనలూ వచ్చాయి: దీపక్ చాహర్