
Updated : 22 Oct 2021 12:55 IST
Chandrababu: చంద్రబాబు దీక్ష.. తరలివస్తున్న కార్యకర్తలు
అమరావతి: తెదేపా కార్యాలయాలపై అల్లరిమూకల దాడికి నిరసనగా ఆ పార్టీ అధినేత చంద్రబాబు చేపట్టిన 36 గంటల దీక్ష కొనసాగుతోంది. ఈరోజు రాత్రి 8 గంటల వరకు దీక్ష కొనసాగనుండటంతో చంద్రబాబుకు మద్దతుగా తెదేపా కేంద్ర కార్యాలయానికి పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలివస్తున్నారు. మరోవైపు కాసేపట్లో చంద్రబాబుకు వైద్యులు పరీక్షలు నిర్వహించనున్నారు.
Tags :