కేటీఆర్‌, బండి సంజయ్‌ ట్విటర్‌ ఫైట్‌

ఆదాయం: అదానీకి!వ్యయం: జనానికి, బ్యాంకులకు!అవమానం: నెహ్రూకు!రాజపూజ్యం: గుజరాతీ గుంపునకు!బస్‌, బబ్రాజమానం భజగోవిందం!దేశీయ ఉగాది పంచాంగం సమాప్తం!

Updated : 23 Mar 2023 09:42 IST

ఆదాయం అదానీకి.. వ్యయం జనానికి, బ్యాంకులకూ!
తనకొచ్చిన ఓ సందేశాన్ని ట్విటర్‌లో ఫార్వర్డ్‌ చేసిన మంత్రి కేటీఆర్‌

ఆదాయం: అదానీకి!

వ్యయం: జనానికి, బ్యాంకులకు!

అవమానం: నెహ్రూకు!

రాజపూజ్యం: గుజరాతీ గుంపునకు!

బస్‌, బబ్రాజమానం భజగోవిందం!

దేశీయ ఉగాది పంచాంగం సమాప్తం!
 


ఆదాయం కల్వకుంట్ల కుటుంబానికి.. వ్యయం తెలంగాణ రాష్ట్రానికి

-  బదులుగా మరో సందేశాన్ని ఫార్వర్డ్‌ చేసిన భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌

ఆదాయం: కల్వకుంట్ల కుటుంబానికి...

వ్యయం: తెలంగాణ రాష్ట్రానికి,

అవమానం: ఉద్యమవీరులకు, అమరుల త్యాగాలకు

రాజపూజ్యం: ఉద్యమ ద్రోహులకు తుస్‌.. గడీల పంచాయితీ లెక్క తేలుడే తరువాయి.. పతనం ఇక షురువాయే!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని