ప్రత్యేక విమానంలో వచ్చిన నెల్లిమర్ల ఎమ్మెల్యే

చివరిగా మధ్యాహ్నం 2.30 గంటలకు నెల్లిమర్ల ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు 175వ ఓటు వేశారు. విజయనగరంలో ఆయన రెండో కుమారుడి వివాహం ఉండటంతో ఆ క్రతువు పూర్తవగానే ఉదయం 10.15 గంటలకు విశాఖ చేరుకున్న అప్పలనాయుడు.

Updated : 24 Mar 2023 06:25 IST

ఈనాడు, అమరావతి: చివరిగా మధ్యాహ్నం 2.30 గంటలకు నెల్లిమర్ల ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు 175వ ఓటు వేశారు. విజయనగరంలో ఆయన రెండో కుమారుడి వివాహం ఉండటంతో ఆ క్రతువు పూర్తవగానే ఉదయం 10.15 గంటలకు విశాఖ చేరుకున్న అప్పలనాయుడు.. ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌, ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు, తితిదే ఛైర్మన్‌ వై.వి.సుబ్బారెడ్డితో కలిసి ప్రత్యేక విమానంలో విజయవాడకు వచ్చారు. ఓటేసి వెంటనే అదే విమానంలో తిరిగి వెళ్లిపోయారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు