మధ్యప్రదేశ్‌లో 200కుపైగా సీట్లు గెలుస్తాం: నడ్డా

మధ్యప్రదేశ్‌లో ఈ ఏడాది చివర్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో 200కుపైగా సీట్లను గెలవబోతున్నామని భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా ధీమా వ్యక్తం చేశారు.

Published : 27 Mar 2023 03:43 IST

భోపాల్‌: మధ్యప్రదేశ్‌లో ఈ ఏడాది చివర్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో 200కుపైగా సీట్లను గెలవబోతున్నామని భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం భోపాల్‌లో పార్టీ కార్యాలయానికి శంకుస్థాపన చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. మొత్తం 230 సీట్లలో 200కుపైగా గెలుచుకుని రాష్ట్రంలో మళ్లీ పాగా వేస్తామని చెప్పారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని