ట్విటర్‌ బయోను మార్చిన రాహుల్‌

రాహుల్‌ గాంధీ తన ట్విటర్‌ బయోను మార్చారు. తనను తాను ‘అనర్హతకు గురైన ఎంపీ’గా అభివర్ణించుకున్నారు.

Published : 27 Mar 2023 03:42 IST

దిల్లీ: రాహుల్‌ గాంధీ తన ట్విటర్‌ బయోను మార్చారు. తనను తాను ‘అనర్హతకు గురైన ఎంపీ’గా అభివర్ణించుకున్నారు. ఇంగ్లిష్‌లో ‘డిస్‌క్వాలిఫైడ్‌’ అని రాస్తూనే.. ‘డిస్‌’, ‘క్వాలిఫైడ్‌’ మధ్య సంగ్రాహక చిహ్నాన్ని ఉంచడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు