పొరుగు సేవల ఉద్యోగులకు జీతాలు అందించాలి
ఆంధ్రాతో పాటు కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల సంయుక్త సహకారంతో ఏర్పాటైన ద్రవిడ విశ్వవిద్యాలయంలో విధులు నిర్వహిస్తున్న పొరుగుసేవల ఉద్యోగులకు మూడు నెలలుగా జీతాలు ఇవ్వడంలేదని, వెంటనే అందించాలని కోరుతూ తెదేపా అధినేత నారా చంద్రబాబు బుధవారం రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎస్.అబ్దుల్‌నజీర్‌కు లేఖ రాశారు.
గవర్నర్‌కు చంద్రబాబు లేఖ
కుప్పం గ్రామీణ, న్యూస్‌టుడే: ఆంధ్రాతో పాటు కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల సంయుక్త సహకారంతో ఏర్పాటైన ద్రవిడ విశ్వవిద్యాలయంలో విధులు నిర్వహిస్తున్న పొరుగుసేవల ఉద్యోగులకు మూడు నెలలుగా జీతాలు ఇవ్వడంలేదని, వెంటనే అందించాలని కోరుతూ తెదేపా అధినేత నారా చంద్రబాబు బుధవారం రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎస్.అబ్దుల్‌నజీర్‌కు లేఖ రాశారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ap-top-news News
శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలు
-
World News
ప్రాణం తీసిన సోషల్ మీడియా సవాల్
-
India News
మహిళ గొలుసు మింగేసిన దొంగ.. కాపాడాలని పోలీసులను వేడుకోలు
-
Politics News
అసెంబ్లీ ఎన్నికల్లో నేనే పోటీ చేస్తా.. సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి
-
Politics News
‘ఆ విగ్రహాన్ని తొలగిస్తే తుపాకీతో కాల్చేస్తా!’.. మాజీ మంత్రి చిన్నారెడ్డి
-
Crime News
క్షణికావేశంలో ఆలుమగల బలవన్మరణం