నేడు మహానివాళి

ఎన్టీఆర్‌ శతజయంతి కావడం, ఎన్నికల ముందు వచ్చిన మహానాడు కావడంతో తెదేపా శ్రేణులు ఉత్సాహంతో ఉన్నాయి.

Published : 28 May 2023 06:05 IST

ఎన్టీఆర్‌ శతజయంతి కావడం, ఎన్నికల ముందు వచ్చిన మహానాడు కావడంతో తెదేపా శ్రేణులు ఉత్సాహంతో ఉన్నాయి. వేమగిరి వద్ద ఆదివారం జరిగే బహిరంగ సభకు 60 ఎకరాల మైదానాన్ని సిద్ధం చేశారు. 350 మంది కూర్చునేలా 7,200 చదరపు అడుగుల విస్తీర్ణంతో భారీ వేదికను ఏర్పాటుచేశారు. మహానాడులో భాగంగా ఆదివారం ఉదయం 8 గంటలకు తెదేపా అధినేత చంద్రబాబు, లోకేశ్‌ ఇతర ముఖ్యనాయకులు కోటిపల్లి బస్టాండు వద్ద ఉన్న ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలదండలు వేసి నివాళి అర్పిస్తారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని