విపక్షాల భేటీ వాయిదా

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో భాజపాను ఉమ్మడిగా ఎదుర్కొనే విషయంలో వ్యూహాన్ని రూపొందించడానికి ఈ నెల 12న పట్నాలో జరగాల్సిన విపక్షాల భేటీ వాయిదా పడింది.

Published : 05 Jun 2023 04:04 IST

దిల్లీ: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో భాజపాను ఉమ్మడిగా ఎదుర్కొనే విషయంలో వ్యూహాన్ని రూపొందించడానికి ఈ నెల 12న పట్నాలో జరగాల్సిన విపక్షాల భేటీ వాయిదా పడింది. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ, పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్‌ వంటివారు ఆరోజు అందుబాటులో ఉండే అవకాశం లేకపోవడంతో వేరే రోజు ఈ సమావేశం జరగనుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. రాహుల్‌ ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని