తెదేపా బీసీ సెల్‌ రాష్ట్ర కార్యవర్గం ఏర్పాటు

తెదేపా బీసీ సెల్‌ రాష్ట్ర కార్యవర్గాన్ని 42 మందితో పార్టీ తెలంగాణ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌ ఏర్పాటు చేశారు. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీచేశారు.

Updated : 08 Jun 2023 06:16 IST

ఈనాడు, హైదరాబాద్‌: తెదేపా బీసీ సెల్‌ రాష్ట్ర కార్యవర్గాన్ని 42 మందితో పార్టీ తెలంగాణ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌ ఏర్పాటు చేశారు. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. బీసీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడిగా శ్రీపతి సతీష్‌ను కొద్దిరోజుల క్రితమే నియమించగా. తాజాగా ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కార్యనిర్వాహక కార్యదర్శులు, కార్యదర్శులను నియమించారు. ఎన్టీఆర్‌ భవన్‌లో పార్టీ జాతీయ అధికార ప్రతినిధి తిరునగరి జ్యోత్స్న మాట్లాడుతూ మహిళలను భారాస ప్రభుత్వం కేవలం ఓటు బ్యాంకుగానే చూస్తోందని విమర్శించారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని