ఆప్‌ ఆందోళనకు అఖిలేశ్‌ మద్దతు

దిల్లీలో అధికారుల నియామకం, బదిలీలమీద కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్‌పై పోరాడుతున్న ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌కు సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ మద్దతు పలికారు.

Published : 08 Jun 2023 04:43 IST

లఖ్‌నవూ: దిల్లీలో అధికారుల నియామకం, బదిలీలమీద కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్‌పై పోరాడుతున్న ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌కు సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ మద్దతు పలికారు. తమ పార్టీ ఆయనకు అండగా ఉంటుందని స్పష్టం చేశారు. దేశవ్యాప్త పర్యటనలో భాగంగా కేజ్రీవాల్‌ బుధవారం లఖ్‌నవూలో అఖిలేశ్‌ను కలిశారు. అనంతరం సమాజ్‌వాదీ నేత మీడియాతో మాట్లాడారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు