చంద్రబాబుకు ‘జెడ్‌ కేటగిరి’ అవసరం లేదు

తెదేపా అధ్యక్షుడు చంద్రబాబుకు జెడ్‌ కేటగిరి భద్రత కల్పించడం తగదని రాష్ట్రంలోని మెజార్టీ ప్రజలు అభిప్రాయపడుతున్నారని ఉప సభాపతి డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు.

Published : 09 Jun 2023 03:50 IST

ఉప సభాపతి కోలగట్ల వీరభద్రస్వామి

తిరుమల, న్యూస్‌టుడే: తెదేపా అధ్యక్షుడు చంద్రబాబుకు జెడ్‌ కేటగిరి భద్రత కల్పించడం తగదని రాష్ట్రంలోని మెజార్టీ ప్రజలు అభిప్రాయపడుతున్నారని ఉప సభాపతి డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. గురువారం ఉదయం వీఐపీ బ్రేక్‌ సమయంలో శ్రీవారి మూలమూర్తిని కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి దర్శించుకున్నారు. ఆలయం వెలుపల ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎప్పుడో ప్రాణహాని ఉందని ఇంకా చంద్రబాబుకు జెడ్‌ కేటగిరి భద్రత కల్పించడం తగదంటూ స్పీకర్‌ తమ్మినేని సీతారాం తన వ్యక్తిగత అభిప్రాయంగా తెలిపారని వెల్లడించారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని