Epuri Somanna: త్వరలో భారాసలోకి ఏపూరి సోమన్న

గాయకుడు ఏపూరి సోమన్న భారాసలో చేరనున్నారు. ప్రగతిభవన్‌లో శుక్రవారం మంత్రి కేటీఆర్‌తో భేటీ అయ్యారు.

Updated : 23 Sep 2023 08:38 IST

ఈనాడు, హైదరాబాద్‌: గాయకుడు ఏపూరి సోమన్న భారాసలో చేరనున్నారు. ప్రగతిభవన్‌లో శుక్రవారం మంత్రి కేటీఆర్‌తో భేటీ అయ్యారు. సోమన్న నిర్ణయాన్ని కేటీఆర్‌ స్వాగతించారు. ఆయన ప్రస్తుతం వైతెపా అధికార ప్రతినిధిగా ఉన్నారు. సమావేశంలో ఎమ్మెల్యే బాల్క సుమన్‌, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్‌, దాసోజు శ్రవణ్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని