ఆంధ్రప్రదేశ్‌లో రాక్షస పాలన

ఏపీలో రాక్షస పాలన కొనసాగుతోందని తెదేపా యువ నేత ఆడారి కిశోర్‌కుమార్‌ విమర్శించారు.

Published : 28 Sep 2023 05:43 IST

తెదేపా యువ నేత ఆడారి కిశోర్‌ కుమార్‌

ఈనాడు, దిల్లీ: ఏపీలో రాక్షస పాలన కొనసాగుతోందని తెదేపా యువ నేత ఆడారి కిశోర్‌కుమార్‌ విమర్శించారు. చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ కిశోర్‌కుమార్‌ ఆధ్వర్యంలో దిల్లీలోని ఇండియాగేట్‌ నుంచి ఆంధ్రప్రదేశ్‌ భవన్‌ వరకు బుధవారం రాత్రి క్యాండిల్‌ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో రాజు, నాయుడు, కాళ్ల శ్రీను, శంబంగి రమేశ్‌, కిరణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని