సీఎంకు తీన్మార్‌ మల్లన్న కృతజ్ఞతలు

ఇటీవల ఎమ్మెల్సీ ఉపఎన్నికలో నెగ్గిన తీన్మార్‌ మల్లన్న మంగళవారం జూబ్లీహిల్స్‌లో సీఎం నివాసానికి వెళ్లి రేవంత్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.

Published : 12 Jun 2024 05:10 IST

ఇటీవల ఎమ్మెల్సీ ఉపఎన్నికలో నెగ్గిన తీన్మార్‌ మల్లన్న మంగళవారం జూబ్లీహిల్స్‌లో సీఎం నివాసానికి వెళ్లి రేవంత్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. సీఎం ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా ఎంపిక చేయడం పట్ల మల్లన్న కృతజ్ఞతలు చెప్పారు. 

ఈనాడు, హైదరాబాద్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని