నేడు భారాస ఎమ్మెల్సీ ప్రమాణ స్వీకారం

మహబూబ్‌నగర్‌ స్థానిక సంస్థల నియోజకవర్గ భారాస ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌రెడ్డి గురువారం ఉదయం శాసనమండలిలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

Published : 13 Jun 2024 04:18 IST

ఈనాడు, హైదరాబాద్‌: మహబూబ్‌నగర్‌ స్థానిక సంస్థల నియోజకవర్గ భారాస ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌రెడ్డి గురువారం ఉదయం శాసనమండలిలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ    కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు పాల్గొననున్నారు. ఇటీవల జరిగిన ఉప ఎన్నికలో   నవీన్‌ విజయం సాధించారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని