గాడి తప్పిన రాష్ట్రానికి పూర్వవైభవం తీసుకురావాలి

‘గడిచిన ఐదేళ్లలో విశృంఖల పాలనతో అన్ని విధాలుగా నాశనమైన రాష్ట్రాన్ని మళ్లీ మీరు (చంద్రబాబు) గాడిలో పెడతారన్న నమ్మకంతో ప్రజలు చారిత్రాత్మకమైన ఆధిక్యంతో అధికారంలోకి తీసుకొచ్చారు.

Published : 13 Jun 2024 05:37 IST

ఈనాడు, అమరావతి: ‘గడిచిన ఐదేళ్లలో విశృంఖల పాలనతో అన్ని విధాలుగా నాశనమైన రాష్ట్రాన్ని మళ్లీ మీరు (చంద్రబాబు) గాడిలో పెడతారన్న నమ్మకంతో ప్రజలు చారిత్రాత్మకమైన ఆధిక్యంతో అధికారంలోకి తీసుకొచ్చారు. ప్రజల ఆశయాలు, నమ్మకాలకు అనుగుణంగా రాష్ట్ర అవసరాలు, సవాళ్లను దృష్టిలో పెట్టుకుని ప్రజారంజక పాలన అందించాలి. మీకున్న అనుభవం, పెద్ద మనసు, నిష్పాక్షికత ప్రదర్శిస్తూ పరిస్థితులను చక్కదిద్దుతారని ఆశిస్తున్నాం. సీఎంగా, మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మీకు, పవన్‌కల్యాణ్‌కు, ఇతర మంత్రులకు ప్రత్యేక శుభాకాంక్షలు. రాష్ట్ర ప్రగతి కోసం కాంగ్రెస్‌ నిర్మాణాత్మకమైన పాత్ర పోషిస్తుంది’

చంద్రబాబుకు రాసిన బహిరంగ లేఖలో షర్మిల, రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షురాలు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని