జస్టిస్‌ నరసింహారెడ్డి కమిటీని కేసీఆర్‌ రద్దు చేయమనడం విడ్డూరం

భారాస పార్టీని భాజపాలో విలీనం చేయడానికి భారాస లోపాయికారీగా చర్చలు జరుపుతుందని రోడ్లు భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు. సూర్యాపేట జిల్లా నూతనకల్‌ మండలంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

Published : 16 Jun 2024 06:19 IST

మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి 

నూతనకల్, న్యూస్‌టుడే: భారాస పార్టీని భాజపాలో విలీనం చేయడానికి భారాస లోపాయికారీగా చర్చలు జరుపుతుందని రోడ్లు భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు. సూర్యాపేట జిల్లా నూతనకల్‌ మండలంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జస్టిస్‌ నరసింహారెడ్డి విచారణ కమిటీని కేసీఆర్‌ రద్దు చేయమనడం విడ్డూరమని, విద్యుత్తు కొనుగోలులో కేసీఆర్‌ జైలుకు వెళ్లడం ఖాయమని అభిప్రాయపడ్డారు. కేసీఆర్‌ ఉద్యమం పేరుతో ఎందరినో ఆత్మహత్యలు చేసుకునేలా పురిగొల్పారని విమర్శించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని