రాజ్యసభలో భారాస ఉపనేతగా వద్దిరాజు

రాజ్యసభలో భారాస పార్లమెంటరీ పార్టీ ఉపనేత(డిప్యూటీ లీడర్‌)గా ఎంపీ వద్దిరాజు రవిచంద్రను నియమించారు.

Published : 24 Jun 2024 04:06 IST

విప్‌గా దామోదర్‌రావు నియామకం

ఈనాడు, హైదరాబాద్‌: రాజ్యసభలో భారాస పార్లమెంటరీ పార్టీ ఉపనేత(డిప్యూటీ లీడర్‌)గా ఎంపీ వద్దిరాజు రవిచంద్రను నియమించారు. పార్టీ విప్‌గా ఎంపీ దివకొండ దామోదర్‌రావు నియమితులయ్యారు. ఈ మేరకు భారాస అధ్యక్షుడు కేసీఆర్‌ ఆదివారం రాజ్యసభ సెక్రటరీ జనరల్‌కు వారి నియామకానికి సంబంధించి లేఖ రాశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు