లోక్‌సభ హౌస్‌ కమిటీలో పురందేశ్వరికి చోటు

ఎంపీల వసతి, ఇతర సదుపాయాలను పర్యవేక్షించే లోక్‌సభ హౌస్‌ కమిటీ ఏర్పాటైంది. భాజపా ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి మహేశ్‌ శర్మ నేతృత్వం వహించనున్న ఈ కమిటీలో 12 మంది సభ్యులను లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా నామినేట్‌ చేశారు.

Published : 06 Jul 2024 05:36 IST

మరో 11 మంది సభ్యులను నామినేట్‌ చేసిన స్పీకర్‌ ఓం బిర్లా

దిల్లీ: ఎంపీల వసతి, ఇతర సదుపాయాలను పర్యవేక్షించే లోక్‌సభ హౌస్‌ కమిటీ ఏర్పాటైంది. భాజపా ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి మహేశ్‌ శర్మ నేతృత్వం వహించనున్న ఈ కమిటీలో 12 మంది సభ్యులను లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా నామినేట్‌ చేశారు. భాజపా ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి, తృణమూల్‌ ఎంపీ కల్యాణ్‌ బెనర్జీ, ఎస్పీ ఎంపీ అక్షయ్‌ యాదవ్‌ తదితరులు ఏడాది పాటు సభ్యులుగా ఉండనున్నారు. ఎంపీలకు నివాసాలను కల్పించడంపై ఈ కమిటీ నిర్ణయం తీసుకోనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని