టీడీఆర్‌ బాండ్ల కుంభకోణంలో జగన్‌ సూత్రధారి: బుద్ధా వెంకన్న

టీడీఆర్‌ బాండ్ల కుంభకోణంలో మాజీ సీఎం జగన్‌ సూత్రధారి అని తెదేపా నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఆరోపించారు. విజయవాడలో ఆదివారం ఆయన మాట్లాడారు.

Published : 08 Jul 2024 03:14 IST

విద్యాధరపురం, న్యూస్‌టుడే: టీడీఆర్‌ బాండ్ల కుంభకోణంలో మాజీ సీఎం జగన్‌ సూత్రధారి అని తెదేపా నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఆరోపించారు. విజయవాడలో ఆదివారం ఆయన మాట్లాడారు. జగన్‌ ఆదేశాలు లేకుండా రాష్ట్రవ్యాప్తంగా రూ.2 వేల కోట్ల అవినీతి జరిగేందుకు అవకాశం లేదన్నారు. తిరుపతిలో రోడ్ల నిర్మాణం పేరుతో భూమన కరుణాకర్‌రెడ్డి రూ.700 కోట్లు దోచుకున్నారని ఆరోపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని