11న అనకాపల్లి జిల్లాకు చంద్రబాబు

చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక ఈ నెల 11న తొలిసారిగా అనకాపల్లి జిల్లాకు వస్తున్నట్లు తెదేపా నియోజకవర్గ ఇన్‌ఛార్జి, మాజీ ఎమ్మెల్యే పీలా గోవిందసత్యనారాయణ తెలిపారు.

Updated : 09 Jul 2024 04:47 IST

అనకాపల్లి, న్యూస్‌టుడే: చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక ఈ నెల 11న తొలిసారిగా అనకాపల్లి జిల్లాకు వస్తున్నట్లు తెదేపా నియోజకవర్గ ఇన్‌ఛార్జి, మాజీ ఎమ్మెల్యే పీలా గోవిందసత్యనారాయణ తెలిపారు. పోలవరం కాలువ, ఉత్తరాంధ్ర సుజలస్రవంతి పథకాలను ఆయన పరిశీలిస్తారని సోమవారం ఓ ప్రకటనలో చెప్పారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని