12 నుంచి ఆరెస్సెస్‌ సమావేశాలు

రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ (ఆరెస్సెస్‌) ప్రాంత్‌ ప్రచారక్‌ (ప్రావిన్స్‌ ఇన్‌ఛార్జ్‌) వార్షిక సమావేశాలు ఈ నెల 12నుంచి ప్రారంభం కానున్నాయి.

Published : 11 Jul 2024 03:59 IST

రాంచీ: రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ (ఆరెస్సెస్‌) ప్రాంత్‌ ప్రచారక్‌ (ప్రావిన్స్‌ ఇన్‌ఛార్జ్‌) వార్షిక సమావేశాలు ఈ నెల 12నుంచి ప్రారంభం కానున్నాయి. మూడు రోజులపాటు కొనసాగనున్న ఈ సమావేశాల్లో సంస్థ విస్తరణ, శతాబ్ది ఉత్సవాలు వంటి అంశాలపై ప్రధానంగా చర్చించనున్నట్లు బుధవారం జరిగిన మీడియా సమావేశంలో సంఘ్‌ ప్రచార విభాగ అధిపతి సునీల్‌ అంబేడ్కర్‌ తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని