Updated : 01 Jul 2022 07:32 IST

Kona Raghupathi: జగన్‌ సీఎంగా ఉంటే రెడ్లదేగా అధికారం: డిప్యూటీ స్పీకర్‌ కోన రఘుపతి

బాపట్ల, న్యూస్‌టుడే: పదవులు రాలేదని రెడ్డి సామాజికవర్గం బాధపడొద్దని, జగన్‌ ముఖ్యమంత్రిగా ఉంటే అధికారం రెడ్డి సామాజికవర్గానిదేనని భావించాలని ఉపసభాపతి కోన రఘుపతి అన్నారు. బాపట్లలో గురువారం నిర్వహించిన వైకాపా ప్లీనరీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాన్ని నమ్మొద్దని ప్రజలకు సూచించారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts