చేనేతపై జీఎస్టీని ఎత్తివేయాలి: చాడ వెంకట్‌రెడ్డి

చేనేత వస్త్రాలపై కేంద్రం విధించిన 12 శాతం జీఎస్టీని వెంటనే ఉపసంహరించుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. వ్యవసాయం తరువాత అత్యధిక మంది చేనేతపై ఆధారపడి జీవిస్తున్నారని తెలిపారు. చేనేత

Published : 08 Aug 2022 04:53 IST

ఈనాడు, హైదరాబాద్‌: చేనేత వస్త్రాలపై కేంద్రం విధించిన 12 శాతం జీఎస్టీని వెంటనే ఉపసంహరించుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. వ్యవసాయం తరువాత అత్యధిక మంది చేనేతపై ఆధారపడి జీవిస్తున్నారని తెలిపారు. చేనేత వస్త్రాలపై జీఎస్టీ విధిస్తే.. వాటి ధరలు పెరిగి డిమాండ్‌ పడిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. చేనేత వస్త్రాలపై జీఎస్టీని ఉపసంహరించి, ఆ రంగానికి నిధులు కేటాయించాలని కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు