విద్యుత్తు సవరణ బిల్లు ఉపసంహరించుకోవాలి

కేంద్రప్రభుత్వం తీసుకొస్తున్న విద్యుత్తు సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి మంగళవారం కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు. బిల్లు చట్టరూపం దాల్చితే పేద, మధ్యతరగతి ప్రజలకు, వ్యవసాయదారులకు

Published : 10 Aug 2022 05:22 IST

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి

ఈనాడు, హైదరాబాద్‌: కేంద్రప్రభుత్వం తీసుకొస్తున్న విద్యుత్తు సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి మంగళవారం కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు. బిల్లు చట్టరూపం దాల్చితే పేద, మధ్యతరగతి ప్రజలకు, వ్యవసాయదారులకు తీవ్ర నష్టం చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. కార్పొరేట్‌ సంస్థలకు విద్యుత్తు సంస్థలను కట్టబెట్టేందుకే ఈ బిల్లును తెచ్చేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని తెలిపారు. పేదలకు ఇస్తున్న రాయితీలను ఎత్తివేసే పరిస్థితి వస్తుందని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని