భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కాసం వెంకటేశ్వర్లు
భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన డాక్టర్ కాసం వెంకటేశ్వర్లు, రాష్ట్ర అధికార ప్రతినిధులుగా సీహెచ్ విఠల్(టీఎస్పీఎస్సీ మాజీ సభ్యుడు), కట్టా సుధాకర్, ఎర్రంరెడ్డి రచనారెడ్డి(న్యాయవాది)
గన్‌ఫౌండ్రి, న్యూస్‌టుడే: భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన డాక్టర్ కాసం వెంకటేశ్వర్లు, రాష్ట్ర అధికార ప్రతినిధులుగా సీహెచ్ విఠల్(టీఎస్పీఎస్సీ మాజీ సభ్యుడు), కట్టా సుధాకర్, ఎర్రంరెడ్డి రచనారెడ్డి(న్యాయవాది) నియమితులయ్యారు. ఈ మేరకు భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
రూ.2లక్షల రుణమాఫీపై విధివిధానాలు రూపొందిస్తున్నాం: మంత్రి తుమ్మల
-
జాతీయ నాయకత్వం కితాబు మనకు గర్వకారణం: రేవంత్‌రెడ్డి
-
బెంగళూరు కేఫ్ పేలుడు.. నిందితుల ఆచూకీ చెబితే రూ.20లక్షల రివార్డు
-
ప్రభుత్వం మారినప్పుడు కఠిన చర్యలు తీసుకుంటాం: రాహుల్ గాంధీ
-
ఫోన్‌ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్‌రావుకు 14 రోజుల రిమాండ్
-
అనన్య-ఆదిత్య ఫొటోషూట్.. అల్లు అర్జున్-స్నేహారెడ్డి స్పెషల్ మూమెంట్