అధ్వానంగా విద్యుత్‌ సంస్థల పరిస్థితి

‘‘వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో 7 సార్లు విద్యుత్‌ ఛార్జీలను పెంచింది. రూ.19,300 కోట్ల అదనపు భారాన్ని ప్రజలపై వేసింది. రైతులకు ఉచిత విద్యుత్‌ ఇస్తున్నామని చెబుతూ.. డిస్కంలకు చెల్లించాల్సిన సబ్సిడీ రూ.25,500 కోట్లు

Published : 17 Aug 2022 05:25 IST

తెదేపా జాతీయ అధికార ప్రతినిధి జీవీరెడ్డి

‘‘వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో 7 సార్లు విద్యుత్‌ ఛార్జీలను పెంచింది. రూ.19,300 కోట్ల అదనపు భారాన్ని ప్రజలపై వేసింది. రైతులకు ఉచిత విద్యుత్‌ ఇస్తున్నామని చెబుతూ.. డిస్కంలకు చెల్లించాల్సిన సబ్సిడీ రూ.25,500 కోట్లు బకాయిలు పెట్టింది. గత ప్రభుత్వ హయాంలో కుదిరిన విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలను (పీపీఏ) రద్దు చేయడం వల్ల యూనిట్‌ రూ.20-22 మధ్య కొనాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ మూడేళ్లలో విద్యుత్‌ సంస్థలు దివాలా తీసే పరిస్థితి ఏర్పడింది. డిస్కంల పేరిట తెచ్చిన రూ.25 వేల కోట్ల అప్పులు ఏమయ్యాయి’’

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని