బిహార్ కేబినెట్లో సగం మంది ఆర్జేడీ మంత్రులే
బిహార్ సీఎం నీతీశ్‌కుమార్ తన మంత్రివర్గాన్ని మంగళవారం విస్తరించి, శాఖలు కేటాయించారు. కీలకమైన హోం శాఖతో పాటు సాధారణ పరిపాలన, కేబినెట్ సెక్రటేరియట్, ఎన్నికలు, ఇతరులకు కేటాయించని
పట్నా: బిహార్ సీఎం నీతీశ్‌కుమార్ తన మంత్రివర్గాన్ని మంగళవారం విస్తరించి, శాఖలు కేటాయించారు. కీలకమైన హోం శాఖతో పాటు సాధారణ పరిపాలన, కేబినెట్ సెక్రటేరియట్, ఎన్నికలు, ఇతరులకు కేటాయించని ఇతర శాఖలను తనవద్దే ఉంచుకున్నారు. ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్‌కు ఆరోగ్యం, రహదారులు, పట్టణ గృహ నిర్మాణం, అభివృద్ధి, గ్రామీణ పనుల శాఖలు ఇచ్చారు. 31 మంది కొత్త మంత్రులను తీసుకోగా.. వారిలో 16 మంది ఆర్జేడీ నుంచే ఉండటం విశేషం. జేడీయూ నుంచి 11 మంది, కాంగ్రెస్ నుంచి ఇద్దరు, జీతన్‌రామ్ మాంఝీకి చెందిన హమ్ పార్టీ తరఫున ఒకరు, స్వతంత్రుల్లో ఒకరు కూడా మంత్రి పదవులు దక్కించుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘అగ్నివీర్’లో మార్పులకు సిద్ధం: రాజ్‌నాథ్
-
వైకాపా అభ్యర్థి రాజ్యలక్ష్మి ఎస్టీ కాదంటూ వ్యాజ్యం
-
లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి.. గాయాలతో బయటపడ్డ 8 ఏళ్ల బాలిక
-
ఏపీలో రోగులకు ఎన్నికల కష్టాలు
-
అనపర్తి స్థానం మార్పు వైకాపా కుట్ర: నల్లమిల్లి
-
బరిలో ఐదుగురు ఓ.పన్నీర్‌సెల్వంలు.. అందరి నామినేషన్లు ఆమోదం