Published : 19 Aug 2022 05:15 IST

వ్యవస్థాగత ఎన్నికల్లేని భాజపా

సుబ్రహ్మణ్యం స్వామి

దిల్లీ, కోల్‌కతా: భాజపా పార్లమెంటరీ బోర్డులో జరిగిన తాజా మార్పులపై ఆ పార్టీ మాజీ ఎంపీ సుబ్రహ్మణ్యం స్వామి విరుచుకుపడ్డారు. ఆఫీస్‌ బేరర్ల నియామకానికి పార్టీలో వ్యవస్థాగత ఎన్నికలు లేవని, ప్రతి పోస్టుకు ప్రధాని నరేంద్ర మోదీ ఆమోదం ఉంటే చాలని నామినేట్‌ చేస్తున్నట్లు ఆయన ట్వీట్‌ చేశారు. భాజపా నేత, మాజీ ఎంపీ సుబ్రహ్మణ్యం స్వామి పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని కలిశారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని