ఒక్క బటన్‌ నొక్కాలంటే ఇంతమంది పోలీసులా?

‘‘ఒక్క బటన్‌ నొక్కాలంటే 3 వరుసల బారికేడ్లు, 3వేల మంది పోలీసులు, 3 వేల బస్సులు ఉండాలా’’ అని ముఖ్యమంత్రి జగన్‌ను జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల

Published : 24 Sep 2022 05:52 IST

నాదెండ్ల మనోహర్‌

ఈనాడు, అమరావతి: ‘‘ఒక్క బటన్‌ నొక్కాలంటే 3 వరుసల బారికేడ్లు, 3వేల మంది పోలీసులు, 3 వేల బస్సులు ఉండాలా’’ అని ముఖ్యమంత్రి జగన్‌ను జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ ప్రశ్నించారు. శుక్రవారం ఆయన ట్విటర్‌ వేదికగా స్పందించారు. మీకు రోడ్లు వేయడం రాదు కానీ, రోడ్లు తవ్వేసి బారికేడ్లు వేస్తున్నారని కుప్పంలో బారికేడ్ల ఫొటోలను ఆయన జత చేశారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts