సంగీత నృత్య అకాడమీ డైరెక్టర్‌ రాజీనామా

శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గంలో కష్టపడి పనిచేసే వైకాపా కార్యకర్తలకు న్యాయం చేసే పరిస్థితులు లేనందున తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు రాష్ట్ర సంగీత, నృత్య

Published : 25 Sep 2022 04:59 IST

వైకాపాలో కార్యకర్తలకు న్యాయం జరగడం లేదని ఆరోపణ

మడకశిర, న్యూస్‌టుడే: శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గంలో కష్టపడి పనిచేసే వైకాపా కార్యకర్తలకు న్యాయం చేసే పరిస్థితులు లేనందున తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు రాష్ట్ర సంగీత, నృత్య అకాడమీ డైరెక్టర్‌ శాలిని ప్రకటించారు. ఈ మేరకు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి శనివారం రాజీనామా లేఖను పంపారు. స్థానికంగా పార్టీలో అవమానాలు ఎదుర్కొంటూ కొనసాగడం కంటే రాజకీయాలకు దూరంగా ఉండటం మంచిదని ఈ నిర్ణయం తీసుకొన్నట్లు ఆమె పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని