నేరం, అహంకారం.. భాజపాకు పర్యాయ పదాలు

నేరం, అహంకారం భాజపాకు పర్యాయ పదాలుగా మారాయి. తమ పాలనలో మహిళలపై ఎన్ని అఘాయిత్యాలు జరుగుతున్నా ఆ పార్టీ నేతలు ఏమాత్రం సిగ్గుపడటం లేదు. నోరు తెరిచి సమాధానం చెప్పకుండా

Published : 26 Sep 2022 04:49 IST

నేరం, అహంకారం భాజపాకు పర్యాయ పదాలుగా మారాయి. తమ పాలనలో మహిళలపై ఎన్ని అఘాయిత్యాలు జరుగుతున్నా ఆ పార్టీ నేతలు ఏమాత్రం సిగ్గుపడటం లేదు. నోరు తెరిచి సమాధానం చెప్పకుండా మౌనంగా ఉంటున్నారు. దీనిద్వారా ప్రధాని ఇస్తున్న సందేశం స్పష్టంగా అర్థం అవుతోంది. ‘నా నుంచి మహిళలు ఏమీ ఆశించకండి’ అన్నదే అది.

- రాహుల్‌ గాంధీ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని