జనసేనకు ఎన్‌ఆర్‌ఐల రూ.17 లక్షల విరాళం

జనసేన పార్టీకి చేయూతగా మేము సైతం అంటూ అమెరికా నుంచి ఎన్‌ఆర్‌ఐ అభిమానులు రూ.17 లక్షలను విరాళంగా అందించారు.

Updated : 27 Nov 2022 06:06 IST

ఈనాడు, అమరావతి: జనసేన పార్టీకి చేయూతగా మేము సైతం అంటూ అమెరికా నుంచి ఎన్‌ఆర్‌ఐ అభిమానులు రూ.17 లక్షలను విరాళంగా అందించారు. ఇప్పటంలో ఇళ్ల కూల్చివేత బాధిత కుటుంబాలకు రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం అందజేస్తానన్న జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌కు అండగా ఉండేందుకు వీరు ముందుకొచ్చారు. ఈమేరకు హైదరాబాద్‌లోని జనసేన కేంద్ర కార్యాలయంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు కొణిదెల నాగబాబుకు శరభయ్య చేతుల మీదుగా ఈ మొత్తాన్ని అందించారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు