చక్రాల కుర్చీలో గడపగడపకు ఎమ్మెల్యే

పరిపాలన రాజధానిగా విశాఖకు మద్దతు తెలుపుతూ నిర్వహించిన బైక్‌ ర్యాలీలో ప్రమాదవశాత్తూ కిందపడి కాలు విరగడంతో శస్త్రచికిత్స జరిగి 50 రోజులకుపైగా విశ్రాంతి తీసుకున్న అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ఎమ్మెల్యే ఉమాశంకర్‌ గణేష్‌ సోమవారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ప్రారంభించారు.

Updated : 29 Nov 2022 04:03 IST

నాతవరం, న్యూస్‌టుడే: పరిపాలన రాజధానిగా విశాఖకు మద్దతు తెలుపుతూ నిర్వహించిన బైక్‌ ర్యాలీలో ప్రమాదవశాత్తూ కిందపడి కాలు విరగడంతో శస్త్రచికిత్స జరిగి 50 రోజులకుపైగా విశ్రాంతి తీసుకున్న అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ఎమ్మెల్యే ఉమాశంకర్‌ గణేష్‌ సోమవారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ప్రారంభించారు. నాతవరం మండలం శృంగవరం వరకు కారులో వచ్చిన ఆయన గ్రామంలో చక్రాల కుర్చీలో కూర్చుని పర్యటించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని