ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చు

‘ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చు.. అందుకు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలి’ అని మంత్రి సీదిరి అప్పలరాజు వ్యాఖ్యానించారు. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో పార్టీ నూతన కార్యాలయాన్ని వైకాపా జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్‌తో కలిసి మంగళవారం ప్రారంభించారు.

Published : 30 Nov 2022 04:57 IST

మంత్రి సీదిరి అప్పలరాజు

కాశీబుగ్గ, న్యూస్‌టుడే: ‘ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చు.. అందుకు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలి’ అని మంత్రి సీదిరి అప్పలరాజు వ్యాఖ్యానించారు. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో పార్టీ నూతన కార్యాలయాన్ని వైకాపా జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్‌తో కలిసి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... తనపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ప్రజలు, కార్యకర్తల అభిమానం ఉన్నంత కాలం తనను ఏమీ చేయలేరని పేర్కొన్నారు. ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్‌ మాట్లాడుతూ.. రానున్న ఎన్నికల్లో తాను గెలిచి వైఎస్‌ జగన్‌ మళ్లీ ముఖ్యమంత్రి కాకపోతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, రాజకీయాల నుంచి తప్పుకొంటానని ప్రకటించారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు