తలెక్కడ పెట్టుకుంటావ్‌.. జగన్‌రెడ్డీ?: చంద్రబాబు

సొంత బాబాయ్‌ హత్య కేసు విచారణను పొరుగు రాష్ట్రానికి బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో తలెక్కడ పెట్టుకుంటావ్‌ జగన్‌రెడ్డీ? అని తెదేపా అధినేత చంద్రబాబు ఎద్దేవా చేశారు.

Published : 30 Nov 2022 04:57 IST

ఈనాడు, అమరావతి: సొంత బాబాయ్‌ హత్య కేసు విచారణను పొరుగు రాష్ట్రానికి బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో తలెక్కడ పెట్టుకుంటావ్‌ జగన్‌రెడ్డీ? అని తెదేపా అధినేత చంద్రబాబు ఎద్దేవా చేశారు. వివేకా హత్య కేసు విచారణను తెలంగాణకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంపై ఆయన ట్విటర్‌లో స్పందించారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని